తెలంగాణ జిల్లా కొత్త మెడికల్ కళాశాలలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు 2023: Recruitment of Faculty Position on DME Telangana | Apply here..
తెలంగాణ ప్రభుత్వం, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయబడినటువంటి మెడికల్ కళాశాలలో వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి ఫ్యాకల్టీ సిబ్బంది పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను జారీ చేసింది.. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తోంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ. రాష్ట్రంలోని ఇన్స్టిట్యూషన్ల వివరాల: GMC వనపర్తి, GMC నాగర్ కర్నూల్, GMC మహబూబాబాద్, GMC భద్రాద్రి కొత్తగూడెం, GMC జగిత్యాల్, GMC సంగారెడ్డి, GMC మంచిర్యాల, GMC రామగుండం, GMC కామారెడ్డి, GMC వికారాబాద్, GMC జనగాం, GMC కరీంనగర్, GMC అసిఫాబాద్, GMC జయశంకర్ భూపాలపల్లి, GMC నిర్మల్, GMC ఖమ్మం, GMC సిరిసిల్ల, GMC ఆదిలాబాద్, GMC నిజామాబాద్, GMC మహబూబ్నగర్, GMC సిద్దిపేట, GMC నల్లగొండ, GMC సూర్యపేట.. మొదలగునవి. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 24 . టీచింగ్ విభాగాలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. డిపార్ట్మెంట్లు: అనాటమీ, సైకాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మా కలజీ,