హాల్ టికెట్లు విడుదల: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ హైదరాబాద్. TOSS SSC & INTER హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయండి.
 
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి & ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ మే 2025 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి తాజాగా అధికారిక వెబ్సైట్ లో లింక్ అప్డేట్ లోకి తెచ్చింది. ఈ పరీక్షల కోసం ఫీజు చెల్లించిన అభ్యర్థులు హాల్ టికెట్లను క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయవచ్చు. రాత పరీక్షలు 20.04.2025  నుండి 26.04.2025  వరకు ప్రాక్టికల్ పరీక్షలు 26.04.2025  నుండి 03.05.2025  వరకు నిర్వహిస్తున్నారు. పదవ తరగతి వారికి మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు అలాగే ఇంటర్మీడియట్ లకు ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు పరీక్ష సమయం. ఈ పరీక్ష సమయం వివరాలకు సంబంధించిన ప్రెస్ నోట్ 13.03.2025  న తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ప్రకటించింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here TOSS SSC INTER Public Examination April/ May 2025 Hall Tickets Download here TOSS-SSC & Inter Public Examination April / May-2025 Hall-Tickets డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. పరీక్ష ఫీజు చెల్లించిన అభ్యర్థులు ముందుగా అధిక...
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
