Bank JOBs 2022 | డిగ్రీతో 50 శాశ్వత జూనియర్ అసిస్టెంట్/ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా.
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ రంగానికి చెందిన చెన్నయి లోని రెప్కో బ్యాంక్ వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్/ క్లర్క్ ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయడానికి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన భారతీయ యువత 05.11.2022 నుండి 25.11.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు, ఎంపికైన అభ్యర్థులకు 17,900 నుండి, 47,900 వరకు ప్రతినెల జీతం గా చెల్లించనుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం దిగువన.. తప్పక చదవండి :: OSSC - కంబైన్డ్ టెక్నికల్ సర్వీస్ పరీక్ష-2022. 1,225 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 50. పోస్ట్ పేరు :: జూనియర్ అసిస్టెంట్/ క్లర్క్. రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు: 1. ఆంధ్రప్రదేశ్ - 04, 2. కేరళ - 02, 3. కర్ణాటక - 04, 4. తమిళనాడు & పోదుచ్చేరి - 40 .. మొదలగునవి విద్యార్హత: ◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుకేషన్ అర్హత కలిగి ఉండ...