కేంద్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి ఎన్పీసీసీ బంపర్ నోటిఫికేషన్ విడుదల. ఇక్కడ అప్లై చేయండి..
బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా అర్హతతో ఉద్యోగ అవకాశాలు...
నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (NPCCL) విభాగంలో శాశ్వత ప్రాతిపదికన ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం 01.08.2026 @ 10:00 AM గంటల నుండి ప్రారంభమై, దరఖాస్తు గడువు 22.08.2026 @ 11:59PM నిమిషాలకు ముగిస్తుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
విభాగాల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ :http://npcc.gov.in/CurrentOpening.aspx
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01.08.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 22.08.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం ఖాళీల సంఖ్య : 26
విభాగాల వివరాలు :
- ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజనీర్)
- జూనియర్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)
- మేనేజర్ (ఫైనాన్స్)
- మేనేజర్ (HR)
- Dy. మేనేజర్ (ఫైనాన్స్)
- Dy. మేనేజర్ (Law)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, ఎంఈ, ఎంటెక్, సిఎ, సిఎంఎ, ఎంబీఏ (ఫైనాన్స్), పోస్ట్ గ్రాడ్యుయేట్ , డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 53 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థుల వయోపరిమితిలో సదలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి పే లెవెల్ ఆధారంగా రూ.40,000/- నుండి రూ.2,80,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు రూ.1,000/-
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూబిడి/ ఈడబ్ల్యూఎస్ /మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :http://npcc.gov.in/CurrentOpening.aspx
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01.08.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 22.08.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏











Comments
Post a Comment