కేంద్రీయ విద్యాలయం జాబ్, టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు KV Nalgonda Walk-In-Interview for teaching Non-Teaching Staff Check Details here..

టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు 2025: కేంద్రీయ విద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి, టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల్లోని పలు కేంద్రీయ విద్యాలయాలు నోటిఫికేషన్ లను జారీ చేసి నియామకాలు నిర్వహించాయి. కేంద్రీయ విద్యాలయ నల్గొండ. ప్రైమరీ టీచర్, టిజిటి, పిజిటి, కంప్యూటర్ ఇన్స్పెక్టర్, యోగ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, మ్యూజిక్ కోచ్ & ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్.. తదితర ఖాళీల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : పిజిటి : ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు కంప్యూటర్ సైన్స్.. మొదలగునవి. టిజిటి : ఇంగ్లీష్, హిందీ & సంస్కృతం, మ్యాథమెటిక్స్, సైన్స్, సోష...