Job Alert 2022 | ఇంటర్మీడియట్ అర్హతతో నిమ్స్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త.! KVS టీచర్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు. పూర్తి వివరాలివే.. హైద్రాబాదులోని నిజమ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. నిమ్స్ లో తాత్కాలిక ప్రాతిపదికన కింద 05ల్యాబోరటరీ టెక్నిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, రీసెర్చ్ అసిస్టెంట్ మరియు సైoటిస్ట్-బీ(నాన్ మెడికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఎంపికైన అభ్యర్థులు హైద్రాబాదులోని నిమ్స్ లో విధులు నిర్వహించవలసి ఉంటుంది. ఈ దరఖాస్తులను అక్టోబర్ 12 2022లోగా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి . అర్హత, ఆసక్తి ఉన్న పురుష మరియు మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం. ఖాళీగా వున్న పోస్టులు: 05పోస్టులు హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే. విభాగాల వారీగా ఖాళీలు: ల్యాబోరటరీ