ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం. ఈ అవకాశం మిస్ అవ్వకండి. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి
ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమ శాఖ, ఉద్యోగ అవకాశాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం, Sub Inspector, Police Constable, AP TET 2025 & AP DSC కొరకు ఉచిత కోచింగ్ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుండి యువత దరఖాస్తు చేసుకోండి ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఈ క్రింద సూచించిన ఉద్యోగాలకు శిక్షణలు అందిస్తారు. Sub Inspector, Police Constable, AP TET 2025, AP DSC. అర్హత ప్రమాణాలు : అభ్యర్థి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానికత ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్/ మూడు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ కోర్స్ లు B.A., B.Com., B.Sc. నాలుగు సంవత్సరాల కోర్సులు B.Tech, B.Pharm/ B.Sc.(Ag) మొదలగు అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 3 లక్షలకు మించకూడదు. అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు. అలాగే ఏదైనా ప్రభుత్వ సంస్థలో...



















%20Posts%20here.jpg)

