గ్రామీణ విద్యుత్ సబ్ స్టేషన్ లో రాత పరీక్ష లేకుండా! శాశ్వత కొలువుల భర్తీ. 515 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
ఇంజనీరింగ్ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువుల కోసం ఎదురుచూస్తున్న వారికి NTPC భారీ శుభవార్త! భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (EET) ఉద్యోగ అవకాశాలు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) 515 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ, నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంజనీరింగ్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల ఉద్యోగాలకు 11.02.2026 నుండి 25.02.2026 వరకు ఆన్లైన్ & ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. GATE 2025 స్కోర్ ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :515 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : ఎలక్ట్రికల్ - 165 మెకానికల్ - 210 ఎలక్ట్రిషన్ & ఇన్స్ట్రుమెంటేషన్ - 125 CS/IT - 15 విద్...



%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)

