NIC Recruitment 2022 | గ్రాడ్యుయేషన్ తో 127 శాశ్వత సైంటిఫిక్ & టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త! తప్పక చదవండి :: పోటీ పరీక్షల ప్రత్యేకం (స్టడీ మెటీరియల్) ప్రాక్టీస్ MCQ టెస్ట్, Competitive MCQ Bit Bank for All Examinations. ఇంజనీరింగ్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ విభాగాల్లో అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులకు భారత ప్రభుత్వానికి చెందిన ముంబైలోని - నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) భారీ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 127 సైంటిఫిక్ & టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 2,00,000/-వరకు జీతం ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్లో ప్రకటించింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను అక్టోబర్ 20, 2022 నుండి నవంబర్ 21, 2022 మధ్య సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగు సమాచారం మీకోసం. తప్పక చదవండి :: ఇంజినీరింగ్ డిగ్రీతో ప్రాజెక్ట్ ఇంజనీర్ ట్రైనీ, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా.. ఖాళీల వివరా