NFSC Assistant Professor Recruitment 2021 | Apply 101 Posts of NFSC Professor's | Check eligibility criteria and Online apply here..
నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యునివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమకానికి ప్రకటన.. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన గాంధీనగర్(గుజరాత్) లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ(ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి అర్హతహ ఆసక్తి యున్నఅభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది.. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల వివరాలు: 101 రాష్ట్రాల వారీగా ఖళీల వివరాలు : 1. గాంధీనగర్ - 62, 2. ఢిల్లీ - 17, 3. గోవా - 11, 4. త్రిపుర - 11. విభాగాలు: ఫోరెన్సిక్ కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ నర్సింగ్, ఫోరెన్సిక్ సైకాలజీ, క్రిమినాలజీ, సైబర్ సెక్యూరిటీ మొదలగు విభాగాల్లో ఖాళీలు ఉన్నవి.. విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. జీతం: ప్రతి నెల రూ.90000 జీతంగా చెల్లిస్తారు. ఎంపిక విధానం: మొదటి రౌండ్ ఇంటర్వ్యూ ప్రజెంటేషన్, రెండో రౌండ్ ఇంటర్వ్యూ లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆఫ్ లైన్ లో దరఖాస్తులను...