SBI SPECIALIST CADRE OFFICERS RECRUITMENT 2021 | Online apply 606 Vacancies | Check eligibility criteria here..
ఎస్‌బీఐ నుండి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. బ్యాంక్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతు యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియో (ఎస్‌బీఐ) 606 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులనుండి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్దులు అక్టోబర్ 18, 2021 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టుల సంఖ్య: మొత్తం ఖాళీల వివరాలు: 606, విభాగాలవారీగా ఖాళీల వివరాలు :: 1. రిలేషన్‌షిప్ మేనేజర్ - 334, 2. కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ - 217, 3. ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ - 12, 4. సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్, సపోర్ట్) - 4, 5. ఎగ్జిక్యూటివ్ (డాక్యుమెంట్ ప్రిజర్వే షన్) - 1, 6. మేనేజర్ (మార్కెటింగ్) - 12, 7. డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్) - 26,.. మొదలగునవి. 💧విద్యార్హతలు: వేరు వేరు పోస్టులకు వేరువేరు విధ్యార్హతలను సూచించారు; పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్, పీజీ, ఎంబీఏ, పీజీడీఎం తదితర కోర్సులు ...