డిగ్రీ అర్హతతో శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తు లింక్ ఇదే. అందరూ అర్హులే.. NTRO Opening 75 Regular Vacancies Apply here..
నిరుద్యోగ యువతకు శుభవార్త! (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) డిగ్రీ అర్హతతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ జారీ.. భారతీయ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. 📌 తెలుగు రాష్ట్రాల యువత మిస్ అవ్వకండి. గెట్ స్కోర్, రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. వేతన శ్రేణి రూ.56,100/- నుండి రూ.1,77,500/- . నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. ఢిల్లీలోని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO) 75 సైంటిస్ట్ బి శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను నవంబర్ 8, 2024 నాటికి సమర్పించుకోవాలి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమా...