ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా? 23న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా..
పదో తరగతి ఐటిఐ, ఐటిఐ డీజిల్ మెకానిక్, ఐటిఐ ఎలక్ట్రీషియన్, డిప్లొమా డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి ఈనెల 23న జాబ్ మేళా.. పూర్తి వివరాలు.. ప్రైవేట్ రంగ సంస్థ, జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 23 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు శ్రీ బీ సత్తమ్మ పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్థానిక జిల్లా అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు ఎంపికైన వారికి నెలకు 12,000 నుండి 20,000 వరకు ప్రతినెల జీతం చెల్లిస్తారు. అభ్యర్థులు కరీంనగర్ జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీలు :: 23. అర్హతలు : పదో తరగతి ఐటిఐ, ఐటిఐ డీజిల్ మెకానిక్, ఐటిఐ ఎలక్ట్రీషియన్, డిప్లొమా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : 18 నుండి 35 సంవత్సరాల మధ్య కలిగిన అభ్యర్థులు అందరూ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. 50 సంవత్సరాలలోపు వయసుకు కలిగిన వారు కూడా ఇంటర్వ్యూలకు హాజరు అవ్వకండి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్...
































































%20Posts%20here.jpg)

