ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, శాఖల వారీగా పోస్టుల వివరాలు ఇక్కడ.. SLPRB AP Opening 1534 Vacancy Apply
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ నియామక బోర్డ్, మంగళగిరి, గుంటూరు జిల్లా. SI- 378 & Considerable-1156 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. పోస్టుల వారీగా ఖాళీలు, జిల్లాల వారీగా ఖాళీలు రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ ఈ ఆర్టికల్ చివరన ఉన్నది. అలాగే అధికారిక వెబ్సైట్ లింకు కూడా ఇవ్వబడింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 1534 పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : SI పోస్టులు - 378 సివిల్ కానిస్టేబుల్ - 253, AR - 116, SPF SI - 09. కానిస్టేబుల్ పోస్టులు - 1156 సివిల్ కానిస్టేబుల్ - 542, AR - 285, ఫైవ్ మెన్ - 158, జైల్ వార్డర్స్ (మెన్) - 150, (విమెన్) - 21. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ, అలాగే సంబంధిత సబ్జెక్టు చదివి ఉండాలి....



















