రాష్ట్ర ఆర్థిక సంస్థ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ✨గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి AP State Financial Corporation Regular Positions Recruitment 2023 Apply Online here..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంస్థ, విజయవాడ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ డిప్యూటీ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు (రెగ్యులర్ & బ్యాక్ లాగ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ సమాచారాన్ని తనిఖీ చేసి, దరఖాస్తులను సమర్పించవచ్చు. గ్రాడ్యుయేషన్/ తత్సమాన అర్హతతో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 14 నుండి ప్రారంభమై వచ్చే నెల 15న ముగియనుంది. రాత పరీక్షలు జూన్ 2023న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో సూచించారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.. దరఖాస్తు చేశారా?. మహిళలకు శుభవార్త! 57 అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 14. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: మేనేజర్ - 06, డిప్యూటీ మేనేజర్ - 03, అసిస్టెంట్ మేనేజర్ - 05. దరఖాస్తు చేశారా?. మహిళలకు ఉద్యోగాలు: జిల్లా హబ్ లో ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్. ఆన్లైన్ దరఖాస్తు ప్