హైదరాబాద్ విమానాశ్రయంలో ఉద్యోగాలు.. 50 Yrs లోపు వారు దరఖాస్తు చేసుకోండి.. AIESL Walk-In-Interview 2024 for 40 Technician JOBs | Sal:27,490/- | Check Eligibility here..
హైదరాబాద్ విమానాశ్రయంలో 40 ఉద్యోగాలు.. 50 Yrs లోపు వారు దరఖాస్తు చేసుకోండి. Diploma విద్యార్హత తో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లోని ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ ( AI ESL ), టెక్నీషియన్ విభాగం లోనీ ఖాళీల భర్తీకి ఏప్రిల్-25/29-2024 మరియు మే-02-2024 న ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలియపరుస్తూ అధికారిక నోటిఫికేషన్ Advt. NO-AIESL/HYD/HRD/2024/315 Date: 05.04.2024 జారీ చేసింది. సౌతేర్న్ రీజియన్ లోనీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు విమానాశ్రయాల్లో ఖాళీగా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు ఫామ్ తో అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు ఫారం తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి, తాజా ఫోటో, అనుభవం సర్టిఫికెట్ లతో ఇంటర్వ్యూల్లో పాల్గొనండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఇంటర్వ్య