రాత పరీక్ష లేకుండా! డైరెక్ట్ ఉద్యోగం.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. RIMS Adilabad District Rectt for 44 Vacancies Apply here..
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు, రాత పరీక్ష లేకుండా! డైరెక్ట్ ఉద్యోగం. ఎవ్వరు మిస్ అవ్వకండి. అందరూ వెంటనే దరఖాస్తు. తెలంగాణ ప్రభుత్వం, డైరెక్టర్ ఆఫీస్, ఆదిలాబాద్. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (RIMS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 44 పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ Rc.No.Spl/2024 Date:28.08.2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన స్థానిక జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం.. 04.09.2024 ఉదయం 10:30 నుండి సాయంత్రం 04:00 గంటల వరకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు ఫారం, మొదలగు పూర్తి సమాచారం ఇక్కడ.. ఆదిలాబాద్ జిల్లా, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, మెడికల్ ఎడ్యుకేషన్ నందు వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ అయినది.. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 44 . Follow US for More ✨Latest Update'