Samagra Shiksha Recruitment 2023 | 10th, డిగ్రీ తో సమగ్ర శిక్ష ఉద్యోగాల భర్తీ | Hurry Up! Registration Closed Soon..
10th, డిగ్రీ తో సమగ్ర శిక్ష లో ఉద్యోగ అవకాశాలు | Hurry Up! Registration Closed Soon.. 10th, డిగ్రీ తో సమగ్ర శిక్ష ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు మరొక శుభవార్త! జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మరియు ఆఫీస్ సబార్డినేట్ గా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్న మహిళా, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం నందు (అవుట్సోర్సింగ్) ప్రాతిపాదికన నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ను జారీ చేసింది.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 37. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: 1. జూనియర్ అసిస్టెంట్ - 13, 2. డాటా ఎంట్రీ ఆపరేటర్ - 10, 3. ఆఫీస్ సబార్డినేట్ - 14.. మొదలగునవి. విద్యార్హత: ✓ జూనియర్ అసిస్టెంట్/ ✓ డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు: ఏదైనా విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ, మరియు కంప్యూటర్ నాలెడ్జ్.. తో కంప్యూటర్ స్కిల్ (లేదా) కంప్యూటర్ విభాగంలో.. MS Office/ PGDCA/ CDA/ ఇంజనీరింగ్ సర్టిఫికెట్/ గ్రాడ్యుయేషన్ అర్హతలు క