IACS MTS Recruitment 2023 | 10 తో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ | Download Notification and Application form here..
10 తో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ 10 పాస్ తో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా నిరుద్యోగ యువతకు ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్(IACS) భారీ శుభవార్త చెప్పింది!. స్క్రీనింగ్/ రాతపరీక్ష/ ట్రేడ్/స్కిల్ పరీక్షల ఆధారంగా నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు జనవరి 31, 2023 సాయంత్రం 04:00 గంటల వరకు చేరే విధంగా రిజిస్టర్/ స్పీడ్ పోస్ట్/ జనరల్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్లుప్తంగా.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 10 . పోస్ట్ పేరు :: మల్టీ టాస్కింగ్ సర్వీస్(MTS) , నిర్వహిస్తున్న సంస్థ :: ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్(IACS) . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి మెట్రిక్యులేషన్ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: 31.01.2023 నాటికీ, 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్