ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! తెలంగాణ, సికింద్రాబాద్, రామకృష్ణాపురం లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, వివిధ విభాగాల్లో ఖాళీగా టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయవచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో సంభందిత విభాగం లో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్ కె పురం, సికింద్రాబాద్ టీచింగ్, ఉద్యోగ నియామకాలు - 2025-2026: పోస్ట్ పేరు :: బోధన సిబ్బంది . నిర్వహిస్తున్న సంస్థ :: ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్.కె పురం, సికింద్రాబాద్ . పోస్టులు: PGTs: 01. బయాలజీ-01. TGTs: 10. గణితం-01, ఇంగ్లీష్-04, హిందీ-02, సోషల్ సైన్స్-01, కంప్యూటర్-01, సాంస్క్రిట్-01. PRTs: 15. ప్రైమరీ టీచర్ అన్ని సబ్జెక్టులు -11, కంప్యూటర్స్-01, ఆర్ట్&క్రాఫ్ట్-02 & కౌన్సిలర్-01. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు...