Mega JOB Mela at 19 09 2026 250+కంపెనీలు, 5000+ఉద్యోగ అవకాశాలు, వెంటనే రిజిస్టర్ అవ్వండి.
Mega JOB Mela: ఉద్యోగాల భర్తీకి 19.09.2026 న ఇంటర్వ్యూలు.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ, బీ.టెక్ అభ్యర్థులు.. Don't miss.. నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి, కోదాడ వేదికగా.. 250+మల్టీ నేషనల్ కంపెనీలు, 5000+ ఉద్యోగ అవకాశాలు వివిధ విభాగాల్లో అందించడానికి, ఈనెల 19న ఇంటర్వ్యూలు నిర్వహించడానికి మెగా షాప్ మేళా ప్రకటన జారీ చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, బిటెక్, ఎంఎస్సీ, అర్హతలు కలిగిన అభ్యర్థులు మిస్ అవ్వకుండా ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: పోస్టుల వివరాలు ప్రకటనలో పేర్కొనలేదు, కంపెనీల ఆధారంగా అభ్యర్థులకు అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, మెకానిస్ట్, ఎగ్జిక్యూటివ్, సలహాదారు, హెల్పర్, సపోర్టింగ్ స్టాఫ్, డ్రైవర్, నర్స్, ఫార్మసిస్ట్, కుక్, సెక్యూరిటీ గార్డ్, టెలికాలర్, ఆఫీస్ బాయ్, శానిటరీ వర్కర్, విభాగంలో అవకాశాలు ఉండవచ్చు....



















