రైల్వేలో 258 ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది - ఈ దశలు అనుసరించి దరఖాస్తు చేసుకోండి.
భారతీయ రైల్వే డిగ్రీ, డిప్లొమా అర్హతతో 258 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్..... రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR), జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (GDCE) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన వివిధ విభాగాల్లో పనిచేస్తున్న రైల్వే అంతర్గత అభ్యర్థులను దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నెంబర్.01/2026(GDCE) విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. దరఖాస్తు లింక్ pdf రూపంలో క్రింద ఇవ్వబడింది. పూర్తి విషయాలు తెలుసుకుని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 258. విభాగాలు : ఆపరేటింగ్ ఇంజనీరింగ్ మెకానికల్ S &T విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫిక...




















