రైల్వేలో మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల, ఇలా అప్లై చేయండి.
డిగ్రీ అర్హతతో కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CONCOR) లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CONCOR) లిమిటెడ్ లో మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన నిరుద్యోగ యువత & తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల Pdf లింక్ చదివి, దరఖాస్తులను చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క సంబంధిత పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 77. విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, MBA,/CA/B.E/B.Tech/MCA/ B.Sc/M.Sc/PG లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవార...

















