జిల్లా కోర్టు నుండి Office Assistant Clerk Office Peon (Munshi Attendant) ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. రాత పరీక్ష లేదు. అప్లై చేసుకోండి.
తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం... సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, ములుగు జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న Clerk, Office Peon పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులను Off Line లో సమర్పించాలి. స్థానిక జిల్లాల నిరుద్యోగ యువత మరియు 33 జిల్లాల నిరుద్యోగ యువత కూడా ఈ అవకాశాల కోసం దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. అర్హులైన అభ్యర్థులు 05 .10.2026 తేదీ నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 02. విభాగా లు : Office Assistant/Clerk Office Peon (Munshi/Attendant) విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో 7th, డిగ్రీ లో అర్హత కలిగి ఉండాలి. బేసిక్ వర్డ్ ప్రాసెసింగ్, స్కిల్ అండ్ ఎబిలిటీ కంప్యూటర్ ఆపరేషన్స...

















