ఏడవ తరగతి తో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ - JSB జిల్లాలో ఖాళీలు - రాత పరీక్ష లేదు - 7th Pass JOBs Apply చేసుకోండి.
అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయండి: తెలంగాణ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ కార్యాలయం, జయశంకర్ భూపాలపల్లి - ఆయుష్ శాఖ పత్రిక ప్రకటన: ఆయుష్ శాఖ జాతీయ ఆయుష్ మిషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆయుష్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాం లన నిర్వహించడానికి డైరెక్టర్ ఆయుష్ శాఖ తెలంగాణ సికింద్రాబాద్ వారి పరిపాలన నియంత్రణలో పనిచేయుటకు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ కేటగిరీల సేవలను 31.03.2027 వరకు సేవలు అందించడానికి ఖాళీగా ఉన్న పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడం కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అభ్యర్థుల అర్హత పత్రాల కాపీలు పరిశీలన చేసి పోస్టింగ్ ఇస్తారు జోనల్ మరియు జిల్లా క్యాడర్ విభాగంలో పోస్టింగ్ ఉంటుంది. 📌 ఇప్పటికే ఆయుష్ విభాగంలో ఖాళీల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రకటనలు విడుదల అయినాయి ఆ వివరాలు మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.. 🔰 హైదరాబాద్ జిల్లా నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి 🔰 మంచిర్యాల జిల్లా నోటిఫికేషన్ :: ఇక్క...



























