Navodaya IX - Admission 2023-24 | నవోదయ విద్యాలయ సమితి 9వ తరగతి ప్రవేశ ప్రకటన..
నవోదయ విద్యాలయ సమితి విద్యాలయాల్లో, ఉన్నత విద్య పూర్తి చేసుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త! SSC - 990 Vacancies Recruitment 2022 | భారత వాతావరణ శాఖ 990 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. నవోదయ విద్యాలయ సమితి 2023-24 విద్యా సంవత్సరానికి, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 650 నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి మిగిలిన సీట్ల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ, 2022-23 విద్యా సంవత్సరం లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులు 02.09.2022 నుండి, 2 5.10.2022 వరకు సమర్పించవచ్చు. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక పరీక్ష 11.02.2023 నా నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హత ప్రమాణాలు: 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ◆ NCC 'A'/ 'B' సర్టిఫికెట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. TS Hostel Warden recruitment 2022 | 50 వేల జీతం తో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు.. వయోపరిమితి: 01.