🔥బిగ్ బ్రేకింగ్ ✨ఫలితాలు విడుదల ఎస్ బి ఐ 541 ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రిలిమినరీ ఫలితాలు ఫలితాలు విడుదల..

ఎస్ బి ఐ 541 పిఓ ఫలితాలు 2025 విడుదల : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ విభాగంలో ఖాళీగా ఉన్న 541 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జూన్ 25న విడుదల చేసి దరఖాస్తుల స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఇక్కడ తనిఖీ చేయండి. ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, ప్రొబేషనరీ ఆఫీసర్ విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 541 పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ రాత పరీక్షలను ఆగస్టు 4 నుండి ఆగస్టు 5 వరకు నిర్వహించింది. ఈ ప్రిలిమినరీ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా యువత ఎదురు చూస్తున్న తరుణంలో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను బోర్డ్ విడుదల చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . ఫలితాలు డౌన్లోడ్ చేయడంలో అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించండి: ముందుగా అధికారిక వెబ్సైట్ ను సంద...