SVNIT Non-Teaching Recruitment 2022 | SVNIT (10+2), Degree తో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 118 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త! SVNIT - బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు - 2022, ముఖ్యాంశాలు. ◆ SVNIT - వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 188 బోధనేతర సిబ్బంది, శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. మొత్తం 12 విభాగాల్లో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ◆ ఇంటర్ డిగ్రీ బిఈ బిటెక్ ఆపై విద్యార్హతలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. ◆ ఆన్లైన్ దరఖాస్తులు 17.10.2022 నుండి, 02.12.2022 సాయంత్రం ఐదు గంటల వరకు సమర్పించవచ్చు.. ◆ ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.9,300/- నుండి, రూ.67,000/- వేల వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. తప్పక చదవండి :: గ్రాడ్యుయేషన్ / ఇంజనీరింగ్ అర్హతతో హైదరాబాదులోని NMDC ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. AP, TS దరఖాస్తులు చేయవచ్చు.. SVNIT - బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు - 2022 ; భారత ప్రభుత్వం విద్య మంత్రిత్వ శాఖకు చెందిన, సూరత్ లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 188 శాశ్వత ఉద్యోగాల భర్తీకి, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ.. భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత