అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ రిక్రూట్మెంట్ 2026 - AP TG అందరూ దరఖాస్తు చేసుకోండి
డిగ్రీ అర్హతతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్, లీగల్ అసిస్టెంట్ & అడిషనల్ లీగల్ కౌన్సిల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఈ-మెయిల్ ద్వారా ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ లో పేర్కొన్న ఈమెయిల్ అడ్రస్ కు పంపించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : లీగల్ అసిస్టెంట్ అడిషనల్ లీగల్ కౌన్సిల్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ విభాగంలో లా అర్హత కలిగి ఉండాలి. బార్ కౌన్సిల్ నందు ఎన్రోల్మెంట్ నమోదు కలిగి ఉండాలి. స్వతంత్రంగ మరియు ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ విభాగంల...



























