NABARD Development Assistant Admit Card Out! | Download here.
నాబార్డ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ అడ్మిట్ కార్డులను డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) పాత పరీక్షల ఆధారంగా డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడానికి సెప్టెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించిన అభ్యర్థులు పరీక్ష తేదీల ప్రకటన కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, తాజాగా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని తాజా అప్డేట్ ను నాబార్డ్ ప్రకటించింది. ఈ అడ్మిట్ కార్డులు అక్టోబర్ 29, 2022 నుండి నవంబర్ 06, 2022 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజా అప్డేట్ ప్రకారం అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని, నవంబర్ 06 తర్వాత అడ్మిట్ కార్డులను నిలిపివేయనున్నట్లు గ్రహించవచ్చు.. కాబట్టి దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువత ఈ క్రింది సూచనల ఆధారంగా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.. తప్పక చదవండి :: ఇంజినీరింగ్ అర్హతతో ఎన్టీపీసీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీల పోస్...