Telangana NHM Staff Vacancies 2022 | నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ 92 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండి ఇలా..
నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ 92 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండి ఇలా.. నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా ప్రధాన గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పనిచేయడానికి స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్.. మొదలగు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటి ఇవ్వబడిన పదిహేను రోజుల వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. పూర్తి వివరాలు మీకోసం. తప్పక చదవండి :: First Phase Career with right step - ఈనెల 27న 10,000+ ఉద్యోగాల భర్తీకి, 50+ మల్టీ నేషనల్ కంపెనీలు | జాబ్ మేళా 2022 | రిజిస్టర్ అవ్వండిలా.. నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ పట్టణ గ్రామీణ మరియు ప్రాంతాల్లో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 92. విభాగాల వారీగా ఖాళీలు: ◆ స్టాఫ్ నర్స్(మహిళ) - 34, ◆ ల్యాబ్ టెక్నీషియన్(మహిళ/ పురుష) - 32, ◆ ఫార్మసిస్ట్(మహిళా/ పురుష) - 26.. తప్పక చదవండి :: TS JOBS 2022 | రాతపరీక్ష లేకుండా 60 వేల జీతంతో ఉద్యోగాల