TSLPRB Civil Constables Official Preliminary key - 2022 | తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ 'కీ' విడుదల..

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి సివిల్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ రాత పరీక్ష ఆగస్టు 28న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించింది. SCT పోలీస్ కానిస్టేబుల్(సివిల్) మరియు/ లేదా తత్సమాన పోస్టుల 15,644 ఖాళీల ప్రత్యక్ష నియామకం, 28 ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుళ్లు, 63 ఖాళీలు మరియు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కానిస్టేబుళ్ల 614 ఖాళీల భక్తికి నిర్వహించింది. ఈ ప్రాథమిక రాత పరీక్ష కు సంబంధించిన అధికారిక కి ఆగస్టు 30న విడుదల చేసింది.. దీనిపై అభ్యంతరాలను సైతం, పరీక్ష రాసిన అభ్యర్థుల నుండి ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 02 వరకు స్వీకరించనుంది. అభ్యంతరాలను తెలపడానికి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి వివరాలను చూడవచ్చు.. ఈ రోజు (21.10.2022) ఫైనల్ కీ విడుదల చేసింది.. TSLCRT - 2022 A, B, C, D Preliminary KEY (Not Official) డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . TSLCRT - 2022 ప్రాథమిక పరీక్ష ప్రశ్నాపత్రం డౌన్ లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . అధికారిక వెబ్సైట్ :: https://www.tslprb.in/ To Join WhatsApp ...