NTPC JOBs: ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ NTPC Opening 100 Project Erection Construction Posts Apply here..
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 100 ప్రాజెక్ట్ ఎరెక్షన్/ కన్స్ట్రక్షన్ పోస్టుల భర్తీకి బీఈ, బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రాత పరీక్షల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 20, 2023 నుండి ప్రారంభమైనది, జనవరి 03, 2024 నాటికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు, నోటిఫికేషన్ ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 100 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : ఎలక్ట్రికల్ ఎరెక్షన్ - 30, మెకానికల్ ఎరెక్షన్ - 35, సివిల్ కన్స్ట్రక్షన్ - 35. వర్గాల వారీగా ఖాళీల వివరాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి BE, BTech (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్) విభాగంలో అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: దరఖాస్తు తేదీ నాటికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 📍 SC/ ST/ OBC/ PwBD/ XSM అ