తెలంగాణ మోడల్ పాఠశాల 6వ, 7వ, 8వ, 9వ & 10వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల: TSMS VI to X Class Hall Tickets Out Download here..
తెలంగాణ రాష్ట్ర మోడల్ గురుకుల విద్యాలయ సంస్థ, గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్నా విద్యార్థులకు అలెర్ట్.. 2024-25 విద్యా సంవత్సరానికి, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న పాఠశాలల్లో 6వ, 7వ, 8వ, 9వ & 10వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన హాల్ టికెట్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు (రిఫరెన్స్ ఐడి/ పేరు/ మొబైల్ నెంబర్) మరియు పుట్టిన తేదీ, నమోదుచేసి హాల్టికెట్ డౌన్లోడ్ చేయవచ్చు. ప్రవేశ పరీక్ష ఈ నెల 7న నిర్వహిస్తున్నారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here డైరెక్ట్ గా హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . 📌 అశోక్ నగర్ సైనిక పాఠశాల 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల: TTWREIS Ashoknagar Sainik School 6th Entrance Test-2023 Hall tickets Out Download here.. TSMS 6th, 7th, 8th, 9th & 10th Class Admission Entrance Test-2024 Hall Tickets డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారి