BEL TE, PE Recruitment 2022 | Check eligibility, Vacancies and more Details here..
Job Alert 2022 | తాత్కాలిక ప్రాధిపదికన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎన్ఎల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు. నిరుద్యోగులకు శుభవార్త! ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎన్ఎల్) మంచి శుభవార్త చెప్పింది. బెంగుళూరులోని భారత రక్షణ మంత్రిత్వశాఖ చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎన్ఎల్) తాత్కాలిక ప్రాధిపదికన కింద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. బీఈఎన్ఎల్ 111ట్రైనీ ఇంజినీరింగ్ మరియు ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా నవంబర్ 23, 2022 వరకు దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం. తప్పక చదవండి :: MAHA Genco 661 AE JE Permanent Vacancies Recruitment 2022 | ఇంజనీరింగ్ డిగ్రీ తో 661 శాశ్వత స్థానాల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే. ఖాళీల వివరాలు: ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 111 పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు: ట్రై