AAI AERO OL ATC Recruitment 2022 | డిగ్రీ తో 364 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Apply online here..

డిగ్రీ తో 364 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన గ్రాడ్యుయేట్లకు శుభవార్త! న్యూఢిల్లీ సఫ్దర్జంగ్ లోని, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 364 అఫీషియల్ లాంగ్వేజ్ & ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 22.12.2022 నుండి 21.01.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.60,000/- నుండి 1,80,000/- వరకు జీతంగా చెల్లించనుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. ఇక్కడ. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 364. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : ✓ మేనేజర్ (అఫీషియల్ లాంగ్వేజ్) - 02 , ✓ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) - 356 , ✓ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్) - 04 , ✓ సీనియర్ అసిస్టెంట్ (అఫీషియల్ లాంగ్వేజ్) - 02 .. మొదలగునవి. తప్పక చదవండి : SSC CHSLE 2022 Notification | 10+2 తో 4500 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలతో దర...