ఉపాధి మరియు శిక్షణ శాఖ, 100 ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ పోస్టుల కోసం ఈనెల 20న జాబ్ మేళా..
తెలంగాణ ప్రభుత్వము, ఉపాధి మరియు శిక్షణ శాఖ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ & గైడెన్స్ బ్యూరో (UEI&GB) ఉస్మానియా, యూనివర్సిటీ, హైదరాబాద్.
ఉద్యోగ మేళ - పత్రిక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో గల నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు 20.03.2026 న, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరోలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ & గైడెన్స్ బ్యూరో, డిప్యూటీ చీఫ్ అధికారి శ్రీ టి. రాము గారు ఒక ప్రకటన లో తెలిపారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
అపోలో ఫార్మసీ అనే కంపెనీలో ఫార్మసిస్ట్ | ఫార్మసీ అసిస్టెంట్ మొదలగు ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇక్కడ తెలుపబడిన ఉద్యోగాలకు డి.ఫార్మసీ/ బి.ఫార్మసీ/ ఎం.ఫార్మసీ మరియు ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులని, ఎంపిక కాబడిన వారికి వరకు ప్రతినెల రూ.20,000/- నుండి రూ.39,000/- సాలరీ ఇవ్వనున్నట్టు ప్రకటనలో తెలిపారు. పైన తెలుపబడిన విద్యార్హతలతో 18 నుండి 30 సంవత్సరముల పైన వయస్సు కలిగిన పురుషులు మరియు స్త్రీలు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా లేదా RESUME తో పాటుగా విద్య రహతల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు జతచేసుకొని యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ బ్యూరో నందు ఉదయం 10:00 గంటలకు నాడు 20.03.2026 జరిగే జాబ్ మేళాకు హాజరు కావాల్సిందిగా కోరారు.
సందేహాలను నివృత్తి కోసం మరియు మరిన్ని వివరాల కోసం శ్రీ టి. రఘుపతి HR గారిని సంప్రదించ వలసిందిగా చరవాణి నెంబర్ 8247656356 ప్రకటనలో పేర్కొన్నారు.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment