CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. అర్హత కలిగిన వారు తప్పకుండా దరఖాస్తు చేయండి.
పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంది. అర్హత కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అర్హతలు కలిగిన వారు తప్పకుండా 30.08.2026 వరకు దరఖాస్తు చేయండి. దరఖాస్తు చేసే అభ్యర్థులు ఈ అవసరమైన పత్రాలను దరఖాస్తు తో పాటు తప్పకుండా జత చేయాలి. జత చేయని వారి దరఖాస్తులు తిరస్కరించబడతాయి, గమనించండి. కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఎలా చేయాలి? ఏ ఏ పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి? పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పెన్షన్ల వివరాలు :
- వితంతువుల పెన్షన్ - 2016/-
- ఒంటరి మహిళల పెన్షన్ - 2016/-
- కల్లు గత కార్మికులు (కళ్ళు తెగల వారు) పెన్షన్ - 2016/-
- దివ్యాంగులు పెన్షన్ 4016/-
- చేనేత కార్మికులు (నేత వారు) పెన్షన్ 2016/-
- పైలేరియా బాధితులు (గ్రేడ్ -II & గ్రేడ్ -III) పెన్షన్ 2016/-
- డయాలసిస్ రోగులు పెన్షన్ - 2016/-
- ఇందుమూలంగా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల సమస్త గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా! తెలంగాణ ప్రభుత్వము చేయూత పెన్షన్ పథకము కొరకు దరఖాస్తుల స్వీకరణ ను అధికారికంగా ఈ రోజు నుండి ప్రారంభించింది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు:
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
- ఆధార్ కార్డు
- వయస్సు దవీకరణ పత్రం
- రేషన్ కార్డు లేదా రెవెన్యూ శాఖ జారీ చేసిన వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం
- బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ
- భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఆధార కార్డు (వితంతువులు అయితే)
- విడాకులు/ వేర్పాటు ధ్రువీకరణ పత్రం/ తహసీల్దార్ స్థానిక విచారణ నివేదిక (ఒంటరి మహిళల విషయంలో)
- చేనేత & వస్త్ర శాఖ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం (చేనేత కార్మికుల విషయంలో)
- ఎక్సైజ్ శాఖ జారీ చేసిన కల్లుగీత కార్మికుల సహకార సంఘంలో నమోదైన సభ్యత ధ్రువీకరణ పత్రం (కల్లుగీత కార్మికుల విషయంలో)
దరఖాస్తు సమర్పించే అభ్యర్థులు, దరఖాస్తులో అడిగినటువంటి ప్రతి వివరములను పూర్తి చేయండి. అలాగే సంబంధిత రుజువు కాపీలను జత చేయండి. పూర్తి వివరాల కోసం గ్రామపంచాయతీ కార్యదర్శిని లేదా MPDO కార్యాలయాన్ని సంప్రదించే దరఖాస్తు చేసుకోండి.
చేయూత పెన్షన్ వివరాలు తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆధార్ నెంబర్ ద్వారా చేయుట పెన్షన్ వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
తెలంగాణ మీసేవ ఫెడరేషన్ అధికారిక వెబ్సైట్ :: https://tgmf.in/index.php
అన్ని రకాల దరఖాస్తు ఫామ్ లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ శాసనమండలి అధికారిక వెబ్సైట్ :: https://legislature.telangana.gov.in/main
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



















Comments
Post a Comment