Telangana ANM, MPHW(F) CHFW Recruitment 20212 || ANM లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. దరఖాస్తు చేయండిలా...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యం లోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం(సీహెచ్ఎడబ్ల్యూ.... 2021-22 విద్యాసం వత్సరానికి గాను ఏఎన్ఎం శిక్షణకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సీట్ల వివరాలు: ఆర్టీసీ(ఎఫ్) నీలోఫర్ హెల్త్ స్కూల్ గవర్నమెంట్ఎంపీహెడబ్ల్యూఎఫ్) ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్: 40 సీట్లు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎంపీహెచ్డబ్ల్యూ(ఎఫ్) ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్, నిజామాబాద్: 40 సీట్లు ఎంజీఎం హాస్పిటల్ ఎంపీహెడబ్ల్యూ(ఎఫ్) ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్, వరంగల్: 20 సీట్లు కోర్సు: మల్టీపర్పస్ హెల్త్ వర్కర్/ ఏఎన్ఎం ట్రెయినింగ్ కోర్సు గవర్నమెంట్ ఎంపీ హెచ్ డబ్ల్యూ(ఎఫ్) ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్, ఖమ్మం: 40 సీట్లు గవర్నమెంట్ ఎంపీడబ్ల్యూ(ఎఫ్) ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్, కొత్తగూడెం(భద్రాది): 40 సీట్లు ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా! 📢 ఆంధ్ర ప్రదేశ్ సర్వ శిక్ష KGBVs లో 958 టీచింగ్, నాన్-టీచింగ్, ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. వివరాలివే.. 1 📢 5 10వ తరగతి అర్హతహతో ఉద్యోగాలు.. దరఖాస్తులకు త్వ్రరపడండి.. చివరి తేదీ: 10.12.2021. 2 📢 అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కం