IBPS Recruitment 2022 | IBPS Inviting Applications for 710 SO Posts | Check Eligibility, Application Process and more Details here..

Bank Job's 2022 | డిగ్రీ, పీజీ అర్హతతో ప్రభుత్వ బ్యాంక్లలో స్పెషలిస్ట్ అఫిసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. నిరుద్యోగులకు శుభవార్త..! తప్పక చదవండి :: తెలంగాణ, హైదరాబాద్ సర్కిల్ పరిదిలోని 176 ఖాళీల బర్తికి భారీ ప్రకటన. దరఖాస్తు చేయండిలా.. భారత ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ అయినా ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సోనల్ సెలక్షన్(ఐబీపీఎస్) బ్యాంక్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఐబీపీఎస్ బ్యాంకులో 710స్పెషలిస్ట్ అఫిసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన భారతీయ పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో నవంబర్ 21, 2022లోగా దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలైనా ఖాళీల వివరాలు, ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు,అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీలు మ ఖాళీల వివరాలు: ఖళీగా ఉన్న మొత్తం పోస్టులు: 710పోస్టులు. తప్పక చదవండి :: DRDO CEPTAM Recruitment 2022 | ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే.. విభాగాల వారీగా ఖాళీలు: 🔸...