DGQA లో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. పోస్టింగ్ ప్రదేశం సికింద్రాబాద్. AP TG Can Apply Now 👇
10th, ITI అర్హతతో టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... 10వ తరగతి, ఐటిఐ అర్హతతో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్సూరెన్స్ (DGQA) లో టెక్నీషియన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆఫ్లైన్లో కోరుతుంది. అర్హులైన నిరుద్యోగ యువత దరఖాస్తులను సమర్పించడానికి 08.08.2026 నుండి ప్రారంభమై, దరఖాస్తు గడువు 28.08.2026 న ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 14. పోస్ట్ పేరు : టెక్నీషియన్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ITI లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. పూర్తి వివరాలు నోటిఫికేషన్ చదవండి. వయోపరిమితి : దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అధిక బయో పరిమితి కలిగిన రిజర్వేషన...






















