ITBPF Recruitment 2022 | ITBPF inviting Online Applications for ASI(Pharmacist) Posts | Check Vacancies, Salary and more Details here..
నిరుద్యోగులకు శుభవార్త! ITBPF - అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫార్మసిస్ట్) - ఉద్యోగ నియామకాలు - 2022, ముఖ్యంశాలు. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండోటిబెట్టన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBPF) అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఫార్మసిస్ట్) ఉద్యోగాల భక్తికి ప్రకటన.. (10+2) ఫిజిక్స్ కెమిస్ట్రీ మరియు బయాలజీ సబ్జెక్టు లతో గుర్తింపు పొందిన బోర్డు నుండి అర్హత కలిగి, ఫార్మసిస్ట్ విభాగంలో డిప్లమా కోర్స్ ప్రామాణిక సర్టిఫికెట్ కలిగి ఉన్నవారు దరఖాస్తులు చేయవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.29,200/- నుండి, రూ.92,300/- వరకు చెల్లించనుంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు. ఇక్కడ.. తప్పక చదవండి :: తెలంగాణ, వికలాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ, హైదరాబాద్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ITBPF - అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫార్మసిస్ట్) - ఉద్యోగ నియామకాలు - 2022: భారతీయ మహిళా పురుష అభ్యర్థుల నుండి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫార్మసిస్ట్) గ్రూప్-'సి' నాన్ గెజిటెడ్ విభాగంలో, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నవంబర్ 23 2022