కరెన్సీ ముద్రణ కేంద్రం హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష ఫీజు లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. జీతం 50,000 ప్రతినెల SPMCIL Opening YP Vacancies Apply here
రాత పరీక్ష లేకుండా! 50వేలు వేతనంతో ఉద్యోగ అవకాశాలు:
హైదరాబాద్ లోని సెక్యూరిటీ పేపర్ మిల్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ సైబర్ సెక్యూరిటీ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. Advt. No. 01/2026 తేదీ: 07.02.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ & ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు విధానం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 03.
పోస్ట్ పేరు :: యంగ్ ప్రొఫెషనల్ - సైబర్ సెక్యూరిటీ.
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
- ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా మొదటి శ్రేణి ఫుల్ టైం బ్యాచిలర్ ఇంజనీరింగ్/ బ్యాచిలర్ టెక్నాలజీ (కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) విభాగాల్లో అర్హతలు కలిగి ఉండాలి.
- సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ (CHE)/సర్టిఫైడ్ కోల్డ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ (CCSP) విభాగాల్లో ఒక సంవత్సరం సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- సైబర్ సెక్యూరిటీ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయో పరిమితి :
- 07.02.2026 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్టు చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000/- ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.02.2027 @ 10:00 AM,
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 06.03.2026 @ 05:00 PM.
అధికారిక వెబ్సైట్ :: https://www.spmcil.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment