Let's Be Strong An Enlightening Webinar on "Healthy Life Style in the Pandemic time" watch Live Program here..
కోవిడ్ మహమ్మారి ప్రస్తుత విపత్కర పరిస్థితులను సమర్ధవంతముగా ఎదుర్కొనుటకు, మానసికముగా బలోపేతం చేయుటకు జిల్లాలోని సమస్త యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు తేది: 28-05- 2021 నుండి 30-05-2021 వరకు ప్రతీ రోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బ్రహ్మకుమారి వరంగల్ వారి సహకారముతో ఆన్లైన్ శిక్షణా కార్యక్రమమును ఏర్పాటు చేసినట్లుగా వరంగల్ అర్బన్ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ కంకటి నారాయణరెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇట్టి శిక్షణా కార్యక్రమము ఆన్లైన్ జూమ్ ద్వారా నిర్వహించబడును మరియు యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం కావింపబడును. పై కార్యక్రమములో జిల్లాలోని సమస్త యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ కంకటి నారాయణరెడ్డి గారు కోరారు. Sd/- (K Narayan Reddy) జిల్లా విద్యాశాఖాధికారి, వరంగల్ అర్బన్ // attested// Coordinator (Pedagogy and OSC) O/o the DEO & EO, DPO, SS, Warangal Urban Day-1 Live Video(...