Digital India Corporation Recruitment 2021 || డిజిటల్ ఇండియా కార్పొరేషన్ లో వివిధ ఉద్యోగాలు..
డిజిటల్ ఇండియా కార్పొరేషన్ లో వివిధ ఉద్యోగాలు.. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డిఐసి) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్/ ఈమెయిల్/ ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టులు 16 ప్రకటించారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, వయసు జీతభత్యాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 1. సీనియర్ డెవలపర్ (పి హెచ్ పి) - 01, విద్యార్హత: బీఈ/ ఎమెస్సి/ ఎంసీఏ. అనుభవం: డెవలప్మెంట్ లో 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. జీతం: రూ.1,20,000/-. 2. సీనియర్ డెవలపర్ (అనలిటిక్స్) - 01, విద్యార్హత: బీఈ/ ఎమెస్సి/ ఎంసీఏ. అనుభవం: మేని ప్లేటింగ్ డాటా స్వీట్స్ మరియు బిల్డింగ్ స్టాటిస్టికల్ మోడల్ లో 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. జీతం: రూ.1,20,000/-. 3. సీనియర్ డెవలపర్ (మొబైల్) - 01, విద్యార్హత: కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగాల్లో బ్యాచిలర్