Govt Jobs 2022 | BSF 10, ఇంటర్, డిగ్రీ తో 281పోస్టుల భర్తీకి ప్రకటన.. విభాగాలవారిగా ఖాళీల వివరాలివే..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వాటర్ పింగ్ విభాగం క్రింద గ్రూప్ 'బి' & 'సి' కంబాటైజ్డ్ పోస్టుల భర్తీకి 10వ తరగతి, ఇంటర్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచులర్ డిగ్రీ, అర్హతలు కలిగిన భారతీయ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావలసి ఉన్నది. అధికారిక నోటిఫికేషన్, అధికారిక వెబ్ సైట్ నందు ప్రచురింప బడిన తరువాత.. అభ్యర్థులు 30 రోజుల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, పరీక్ష సిలబస్ మొదలగు అంశాలు మీ కోసం... Govt Jobs 2022 | తెలంగాణలో 159 ఉద్యోగాల భర్తీకి మరియొక నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలివే... ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 281, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ SI (మాస్టర్) (గ్రూప్ - 'బీ') - 08, ◆ SI (ఇంజన్ డ్రైవర్) (గ్రూప్ - 'బి') - 06, ◆ SI (వర్క్ షాప్) (గ్రూప్ - 'బి') - 02, ◆ HC (మాస్టర్) (గ్రూప్ - 'సి') - 52, ◆ SI (ఇంజన్ డ్రైవర్) (గ్రూప్ - 'సి