పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ శాశ్వత కొలువులు. ఉభయ రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వివరాలు.
ప్రభుత్వ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... 10వ తరగతి, ఇంటర్ అర్హతతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సహస్ర సీమా బల్ (SSB) 233 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ మహిళ మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 21.03.2026 నుండి 20.04.2026 మధ్య దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులు మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మొదలగునవి పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ : సహస్ర సీమ బల్ (SSB), పోస్ట్ పేరు : హెడ్ కా కానిస్టేబుల్ (వెటర్నరీ/ఎలక్ట్రీషియన్/కమ్యూనికేషన్/స్టీవార్డ్). మొత్తం పోస్టుల :233 వేతనం పే స్కేల్ : లెవెల్ - 4 పే మాట్రిక్స్ : రూ.25,500/- నుండి రూ.81,100/-, పోస్టింగ్ ప్రదేశం : భారతదేశం అంతట. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 233 ...























































%20Posts%20here.jpg)

