రాత పరీక్ష లేకుండా! రూ.35, 000/- జీతంతో ఉద్యోగాల భర్తీ వివరాలు ఇక్కడ. TS Primary Health Care Center Trust Hyderabad Walk-In-Interview 2023.
రాత పరీక్ష లేకుండా! నర్స్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు ఇంటర్వ్యూలలో పాల్గొని ఉద్యోగాలను సొంతం చేసుకోండి. తెలంగాణ, హైదరాబాద్, కాంచన్ భాగ్ లోని మీధాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ట్రస్ట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ దిగువ పేర్కొన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అనుభవజ్ఞులైన మరియు ఫ్రెషర్స్ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో పాల్గొని పోస్టులను సొంతం చేసుకోవచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీల వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, సమయం, మొదలగు పూర్తి సమాచారం మీ కోసం ఇక్కడ.. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 03 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : సీనియర్ నర్స్ - 01, నర్స్ - 01, ల్యాబ్ టెక్నీషియన్ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..