ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. శాశ్వత పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. పోస్టుల వివరాలు, దరఖాస్తు లింక్.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా (IITG), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20.03.2026 సాయంత్రం 05:00 గంటల నుండి దరఖాస్తులు ప్రారంభమై, 19.04.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 05 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : జూనియర్ ఇంజనీర్ (సివిల్) సూపరింటెండెంట్ (నర్సింగ్) అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/బిఎస్సి నర్సింగ్/బిఈ/బీటెక్/ఎం ఈ/ఎంటె...























































%20Posts%20here.jpg)

