రాత పరీక్ష లేకుండా! ⚡కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాల భర్తీ.. GOVT JOB ALERT, 10th Pass Apply here..
పదో తరగతి, డిప్లోమా, డిగ్రీ తో కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు భారీ శుభవార్త! రాత పరీక్ష లేకుండా! అకడమిక్ మెరిట్ తో ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు జారి.. సర్టిఫికెట్లను చూసి ఉద్యోగ నియామక పత్రాలు జారీ.. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో, దరఖాస్తు చేసుకునే విధానం కోసం.. పూర్తి వ్యాసం చదవండి.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ రాష్ట్రం విత్ నియంత్రణ కేంద్రం, శాశ్వత ఉద్యోగాల భర్తీకి, రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం 01.04.2024 నాటికి లేదా అంతకంటే ముందు ఆఫ్ లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు.. దరఖాస్తుల సంఖ్యను బట్టి స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంది. వివిధ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. పదో తరగతి, డిగ్రీ, డిప్లోమా, ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు చేయడం మిస్ అవ్వకండి. పోస్టులు: ఆఫీస్ సబార్డినేట్, రిసెప్షనిస్ట్, పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్-కామ్-కంప్యూటర్ ఆపరేటర్, స్టెనో-కామ్-కంప్యూటర్ ఆప